తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: డీజిల్ సెస్సు ధరలు ఆర్టీసీకి భారంగా మారాయా? - రూట్‌ బస్‌పాస్‌ల ఛార్జీలు మూడింతలు పెంపు

By

Published : Jun 10, 2022, 10:39 PM IST

Prathidwani: ఆర్టీసీ మరోసారి ప్రజలపై భారం మోపింది. డీజిల్‌ సెస్సు రూపంలో ఛార్జీలను పెంచింది. ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ సెస్సు పెంచడంతో ప్రజలపైన భారీగానే భారం పడింది. మరోవైపు రూట్ పాస్ ఛార్జీలను పెంచింది. దానివల్ల ముఖ్యంగా విద్యార్థులకు భారంగా మారింది. అయితే ఈ రేట్లను ఎందుకు పెంచింది? కొన్ని నెలల వ్యవధిలోనే మరోసారి ఛార్జీలను ఎందుకు పెంచింది? ఈ డీజిల్ సెస్సు ధరలు ఆర్టీసీకి భారంగా మారాయా? దీనికి ఛార్జీలు పెంచడం తప్ప మరొక ప్రత్యామ్నయ మార్గం లేదా? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details