Prathidwani: కార్డులు, ఇంటర్‌నెట్ లావాదేవీల్లో పాటించాల్సిన జాగ్రత్తలేంటి? - frauds in Private banks
గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దేశవ్యాప్తంగా అరవై వేల కోట్ల రూపాయలకు పైగా లూటీ జరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రుణాలు, ఆన్‌లైన్ లావాదేవీల్లో తొమ్మిది వేలకు పైగా మోసాలు జరిగినట్లు తెలిపింది. ఇంత పెద్దమొత్తంలో ప్రజాధనం మోసగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్లింది? బ్యాంకులు పాటిస్తున్న ఆర్థిక సంరక్షణ పద్ధతులు ఏంటి? క్రెడిట్ కార్డులు, ఇంటర్‌నెట్ లావాదేవీల్లో అక్రమాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.