తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆస్పత్రిలో ఏనుగుల హల్​చల్​.. ఆహారం కోసం వచ్చి.. అద్దాలు పగులగొట్టి.. - elephants in army camp hospital

By

Published : Sep 6, 2022, 11:23 AM IST

బంగాల్​లోని బిన్నాగుడి ఆర్మీ ఆస్పత్రిలో ఏనుగులు హల్​చల్​ చేశాయి. కారిడార్లల్లో తిరుగుతూ ఆర్మీ క్యాంటీన్​ అద్దాలను పగులకొట్టాయి. బాగా ఆకలి మీద ఉన్న గజరాజులు క్యాంటీన్​లోని గోధుమపిండిని తీసుకుని వెళ్లాయి. అయితే, ఏనుగులు తరచూ ఇలా ఆహారం కోసం వస్తుంటాయని స్థానికులు తెలిపారు. ఏనుగులు చేసిన బీభత్సం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details