తెలంగాణ

telangana

ETV Bharat / videos

పర్యటకుడిని పరుగులు పెట్టించిన ఏనుగు - Elephant Follows Men

By

Published : Apr 19, 2022, 8:51 AM IST

Elephant Follows Men: ఓ పర్యాటకుడిని ఏనుగు ఉరుకులు పెట్టించిన ఘటన.. కర్ణాటకలోని బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో జరిగింది. చామరాజ్‌నగర్‌ మద్దూరు మండలం బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో.. ఓ పర్యటకుడు మూత్ర విసర్జన కోసం కారుని ఆపాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గజరాజు.. అతడితో పాటు కారులో ఉన్న వారిపైన దాడికి యత్నించింది. దీంతో పర్యటకుడు దాని నుంచి తప్పించుకుని కారు వద్దకు వచ్చి అక్కడి నుంచి పారిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details