తెలంగాణ

telangana

ETV Bharat / videos

వంటగది గోడను బద్దలుకొట్టి.. ఆహారాన్ని తిన్న ఏనుగు - తమిళనాడు నీలగిరి ఏనుగు వీడియో

By

Published : Jun 27, 2022, 9:16 PM IST

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏనుగు హల్​చల్ చేసింది. జనావాసంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. ఇంటి వంట గది గోడను బద్దలుకొట్టి ఆహారాన్ని తిన్నది. అంతకుముందు అరటితోట, కొబ్బరితోటలను ధ్వంసం చేసింది. సీసీటీవీలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details