బరువు తగ్గించే గుమ్మడికాయ హల్వా.. ఈజీగా తయారు చేసుకోండిలా! - గుమ్మడి కాయ హల్వా తయారీ విధానం
Gummadi Halwa: ఒక కప్పు నిండా ఉడికించిన గుమ్మడికాయలో ఉండేది 60 క్యాలరీలు మాత్రమే. కానీ, ఫైబర్, పొటాషియం మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే, గుమ్మడికాయ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బరువు తగ్గుతారు. గుమ్మడి తురుము, పాలు, షుగర్ పౌడర్, నెయ్యి.. ఇవి ఉంటే చాలు.. సులభంగా ఈ హెల్దీ హల్వాను తయారు చేసుకోవచ్చు. దాంతో పాటు హల్వా రుచిని మరింత పెంచడానికి నచ్చిన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. బరువు తగ్గించే ఈ టేస్టీ హల్వాను మీరూ తయారు చేసుకోండి.
Last Updated : Jun 23, 2022, 12:58 PM IST