ఫుల్‌గా మందు కొట్టిన పోలీసు.. తూలుతూ ఖైదీలతో కోర్టుకు! - మౌ పోలీసు స్టేషన్
ఉత్తర్‌ప్రదేశ్ మౌలో ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు ఆ వృత్తికే మచ్చగా మారింది. ఫుల్‌గా తాగి.. తూగుతూ ఖైదీలను కోర్టుకు తీసుకొచ్చాడు. స్థానికంగా ఉన్న దుకాణంలో అదుపు తప్పి పడిపోయాడు. అతడి తీరును స్థానికులు హేళన చేస్తున్నారు. పోలీసులే ఇలా తాగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.