తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుక్కకు రక్తదానం చేసిన మరో శునకం - గుజరాత్ న్యూస్

By

Published : Jul 9, 2022, 4:36 AM IST

గుజరాత్‌లోని వడోదరాలో ఓ శునకం మరో శునకాన్ని రక్షించింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న శునకానికి రక్తం ఇచ్చి కాపాడింది. వాడి ప్రాంతానికి చెందిన శ్వేత దూబే వద్ద 23 కుక్కలు ఉన్నాయి. సమీపంలోని ఓ శునకానికి అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న శ్వేత.. వెంటనే తన శునకాన్ని తీసుకెళ్లి రక్త దానం చేయించింది. జంతు ప్రేమికురాలైన ఆ యువతి.. కుక్కల కోసం వడోదరలో బ్లడ్‌ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరింది.

ABOUT THE AUTHOR

...view details