'కేజీయఫ్ యశ్'తో తారక్, చెర్రీ దోస్తీ ఎప్పటిదో తెలుసా? - ntr and ram charan dance
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం 'కేజీయఫ్ చాప్టర్-2'. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చరణ్, ఎన్టీఆర్ మంచి మిత్రులు అని తెలిపారు. హైదరాబాద్ వచ్చినప్పుడు వారిని కలుస్తానన్నారు. ఆయన మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
Last Updated : Apr 13, 2022, 11:28 PM IST