తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్రైనేజ్​లో పడిన వ్యక్తి.. మరో 2 నిమిషాలు లేట్ అయితే ప్రాణాలకే ప్రమాదం.. ఇంతలో... - ఛత్తీస్​గఢ్ న్యూస్​

By

Published : Sep 1, 2022, 11:12 AM IST

పోలీసుల సమయాస్ఫూర్తి ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. దెహ్రాదూన్​లోని​ కొత్వాలీ దాలనవాలా పరిధిలోని సర్వే చౌక్ వద్ద డ్రైనేజ్​లో ఓ వ్యక్తి పడ్డాడు. మురికి కాలువలో పడిన వ్యక్తిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాలువలో పడిన వ్యక్తిని కాపాడారు. ఆ సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్​ ఇప్పుడు వైరలవుతోంది. రెండు నిమిషాలు ఆలస్యమయ్యుంటే వ్యక్తి మృతి చెందేవాడని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details