ఎక్స్క్లూసివ్: కల్నల్ సంతోష్‌బాబు బాల్యం నుంచి వీరమరణం దాకా - కల్నల్ బాల్యం నుంచి ఇప్పటివరకు వీడియో
భారత సరిహద్దు గాల్వన్‌లో చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు... సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. భరతమాత ముద్దుబిడ్డ బాల్యం, కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం... కళాశాల రోజులు, క్రీడాకారుడిగా స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, సైన్యంలో చేరిన మొదట్లో, భార్యాపిల్లలతో, తన తోటి అధికారులతో గడిపిన వీడియో మీకోసం...