తెలంగాణ

telangana

ETV Bharat / videos

బస్సులో కోబ్రా హల్​చల్​.. భయంతో జనం పరుగో పరుగు.. ఇంతలో - బస్సులోకి ప్రవేశించిన పాము ప్రయాణికులు హడల్​

By

Published : Aug 30, 2022, 7:34 PM IST

Cobra in Bus : ప్రయాణికులు నిండుగా ఉన్న ఓ బస్సులో కోబ్రా హల్​చల్​ చేసింది. దీంతో డ్రైవర్​ సహా ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. చిక్కబళ్లాపుర నుంచి షిట్లఘట్టకు వెళ్తున్న బస్సులో పామును గమనించారు ప్రయాణికులు. డ్రైవర్​ బస్సును ఆపగా.. అంతా దిగిపోయారు. పాములు పట్టే నైపుణ్యం ఉన్న పృథ్వీరాజ్​కు స్థానికులు సమాచారం అందించగా అతడొచ్చి కోబ్రాను తన అదుపులోకి తీసుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details