తెలంగాణ

telangana

ETV Bharat / videos

పామును ముద్దాడిన సంరక్షుడు.. పెదవిపై కాటేసిన సర్పం.. చివరకు - పామును ముద్దాడిన స్నేక్​ క్యాచర్​

By

Published : Sep 30, 2022, 10:56 AM IST

కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఓ నాగుపామును పట్టుకున్న సంరక్షకుడు​ దాని తలపై ముద్దాడాడు. దీంతో ఆ సర్పం ప్రతిఘటించి అతడి పెదవిపై కాటు వేసింది. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టిన సంరక్షకుడు​ అలెక్స్.. తర్వాత ఆస్పత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అలెక్స్​ కోలుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details