తెలంగాణ

telangana

ETV Bharat / videos

మ్యాన్​హోల్​లో పడిన ఐదేళ్ల చిన్నారి.. అదృష్టం కొద్దీ...

By

Published : Apr 15, 2022, 2:36 PM IST

Child Fell Manhole: ఓ ఐదేళ్ల చిన్నారి మ్యాన్​హోల్​లో పడిన ఘటన హరియాణా ఫరీదాబాద్​లో జరిగింది. ఎన్​ఐటీ-5 కాలనీలో మార్చి 20న ఈ ఘటన జరగ్గా.. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నడుచుకుంటూ వెళ్తూ.. హఠాత్తున రోడ్డుకు అడ్డంగా ఉన్న గుంటలో పడిపోయింది చిన్నారి. అరుపులు విన్న ఓ బైకర్​ వేగంగా స్పందించి.. చిన్నారి ప్రాణాలు కాపాడాడు. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details