రోడ్డు దాటుతున్న చిన్నారిని ఢీ కొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి - car hits little girl in punjab
పంజాబ్ మొగాలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న చిన్నారిని ఓ కారు ఢీ కొట్టింది. కారు కింద పడ్డ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలన్ని స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.