సర్కస్ ఫీట్లు చేస్తుండగా ప్రమాదం.. ఒక్కసారిగా కిందపడ్డ కారు, బైక్ - bike and maruti fell while performing stunts
ఉత్తర్ప్రదేశ్.. అమ్రెహా జిల్లాలోని ఉఝరి జాతరలో సర్కస్ ఫీట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. స్టంట్స్ చేస్తున్న కారు, బైక్ ఒక్కసారిగా కిందపడ్డాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే సర్కస్ యాజమాన్యం.. వారిని ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.