తెలంగాణ

telangana

ETV Bharat / videos

కన్నుల పండువగా రామయ్య పట్టాభిషేకం - pattabhisekham

By

Published : Apr 16, 2019, 12:22 PM IST

భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం మిథిలా మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. రామదాసు చేయించిన ఆభరణాలు ఒక్కొక్కటిగా భక్తులకు వివరిస్తూ స్వామి వారికి అలంకరించారు. స్వర్ణఛత్ర, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్​ కిరీటం అలంకరించి వెండి సింహాసనంపై అయోధ్యాధిపతిని పట్టాభిషిక్తున్ని చేశారు. గవర్నర్​ నరసింహన్​ దంపతులు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భారీగా హాజరైన భక్తుల జయ జయ ధ్వానాలు అంబరాన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details