తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరదలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల! - నీటిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల

By

Published : Jul 18, 2022, 3:49 PM IST

Baby Elephant Drowned In River: ఒడిశాలో గతకొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి.. రాయగడలోని ఖైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల ధాటికి ఓ ఏనుగు పిల్ల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. మరోవైపు, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం వల్ల మల్కాన్​గిరి జిల్లాలో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details