తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒకేసారి జాతీయ గీతం పాడిన 16వేల మంది - india national anthem mass singing

By

Published : Aug 10, 2022, 1:27 PM IST

ఒకేసారి 16వేల మంది విద్యార్థులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి.. స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని చాటిచెప్పారు. భారత్​కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్​ జిల్లాలోని విద్యార్థులంతా ఒక చోట చేరి.. జాతీయ గీతాన్ని పాడారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

ABOUT THE AUTHOR

...view details