తెలంగాణ

telangana

ఇంకా నాలుగు రోజులే...

By

Published : Mar 11, 2019, 4:56 PM IST

Published : Mar 11, 2019, 4:56 PM IST

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. మరి మీ ఓటు ఉందో లేదో చూసుకున్నారా...? ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే తక్షణమే నమోదు చేసుకోండి. మర్చిపోకండి. ఓటు దరఖాస్తుకు ఈనెల 15 వరకే అవకాశం.

ABOUT THE AUTHOR

...view details