తెలంగాణ

telangana

ETV Bharat / videos

జీతం అడిగినందుకు మహిళను దారుణంగా కొట్టిన యజమాని - కర్ణాటక న్యూస్​

By

Published : Jul 24, 2022, 7:42 PM IST

వేతనం అడిగినందుకు ఓ మహిళను అసభ్యకరంగా తిట్టి, దారుణంగా కొట్టాడు యజమాని. కర్ణాటక బెంగళూరులోని ఓ స్పాలో పనిచేస్తున్న మహిళ తన జీతం ఇవ్వాలంటూ.. యజమాని ఇంటికి వెళ్లి అడిగింది. దీంతో ఆగ్రహించిన యజమాని మనోజ్.. మహిళను నడిరోడ్డుపై తిట్టడమే కాకుండా దారుణంగా కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన అనంతరం మహిళ.. కుమారస్వామి లేఔట్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details