DEEKSHA PANTH: మధర స్వీట్స్ లాంచ్‌లో దీక్షాపంత్ సందడి - హైదరాబాద్ వార్తలు
సినీ కథానాయిక దీక్షాపంత్ హైదరాబాద్‌లో సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మధుర్ మిఠాయి దుకాణాన్ని నటి ప్రారంభించారు. వివిధ రకాలైన స్వీట్స్‌ను ఆస్వాదించారు. మిఠాయి ప్రియులకు నచ్చేలా అన్ని రకాల పదార్థాలను తమ దుకాణంలో అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు.