తెలంగాణ

telangana

ETV Bharat / videos

అరుదైన దూడకు జన్మనిచ్చిన ఆవు... కన్ను, ముక్కు లేకుండానే.. - అరుదైన దూడ

By

Published : May 6, 2022, 9:03 PM IST

Calf born without eyes and nose: ఓ ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. ఒకే కన్నుతో పుట్టిన ఈ దూడకు ముక్కు కూడా లేదు. పుట్టుక నుంచి నోటితోనే శ్వాస తీసుకుంటోంది. బంగాల్​లోని నదియా జిల్లా బబ్లారి ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. దూడ ఇలా జన్మించడం చూసి యజమాని సహా స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 25 ఏళ్లగా ఆవులను పెంచుతున్నానని, కానీ ఇలాంటి దూడను ఎప్పుడూ చూడలేదని యజమాని గాంధీ ఘోష్​ వెల్లడించారు. మరోవైపు ఈ వింత దూడను చూసేందుకు స్థానికులు తరలివెళ్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details