తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాయ్​ఫ్రెండ్​ కోసం నడిరోడ్డుపై జుట్లు పీక్కొని కొట్టుకున్న అమ్మాయిలు - చెన్నై అమ్మాయిల ఫైటింగ్​

By

Published : Apr 6, 2022, 6:40 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

Girls Fighting Video: ప్రముఖ కాలేజీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరి జుట్లు మరొకరు లాక్కొని బాహాబాహీకి దిగారు. వీరిద్దరూ ఓకే అబ్బాయిని ప్రేమించడమే గొడవకు కారణమని తెలుస్తోంది. తమిళనాడు చెన్నైలోని అన్నా నగర్ బస్​ స్టాప్​లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కుడున్న విద్యార్థులు వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్​గా మారింది. దీంతో కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది. వీడియోలోని ఈ ఇద్దరు యువతులు ఓకే కాలేజీలో సీనియర్, జూనియర్ అని తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details