తెలంగాణ

telangana

ETV Bharat / videos

YS SHARMILA: వైఎస్ షర్మిల కంటతడి? ఎందుకో తెలుసా? - ys sharmila crying

By

Published : Jul 13, 2021, 12:02 PM IST

తెలంగాణలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS SHARMILA) నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా.. ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వనపర్తి జిల్లా తాడిపర్తిలో కొండల్ ఇంటికి వెళ్లి.. అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కన్నకొడుకు కోసం వాళ్లు పడే వేదన చూసి.. షర్మిల కంటతడి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details