తెలంగాణ

telangana

ETV Bharat / videos

Wrestling competitions: ఆ గ్రామంలో కుస్తీ పోటీలు.. వీక్షించేందుకు పోటెత్తిన జనం.. - Wrestling competitions in jukkal

By

Published : Jan 2, 2022, 8:54 PM IST

Wrestling competitions: కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు జుక్కల్ మండలం పెద్దఎడిగిలో కండోబా జాతర సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీలను చూసేందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తోన్న ఈ కుస్తీపోటీలను చూసేందుకు జనం ఎగబడ్డారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు తరలిరాగా.. ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ముసలివాళ్లు సైతం చెట్లు ఎక్కి మరీ పోటీలను వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details