నిర్మాణ రంగానికి ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించాలి? - తెలంగాణ తాజా వార్తలు
కరోనా ప్రభావం నుంచి నిర్మాణ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అనూహ్యంగా పెరిగిన సిమెంట్, ఉక్కు ధరల వల్ల ఈ రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. అందుకు ఇతరత్రా కారణాలు ఎలా దోహదపడుతున్నాయి? ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ రంగానికి ఏ విధంగా సహకారం అందించాలి?.. వంటి అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jan 17, 2021, 8:32 AM IST