తెలంగాణ

telangana

ETV Bharat / videos

విల్లామేరి కాలేజిలో విద్యార్థుల డిజైన్‌ ఉత్పత్తుల ప్రదర్శన - villa marry collage news hyderabad

By

Published : Nov 30, 2019, 5:30 AM IST

ఫ్యాషన్‌ డిజైన్‌ విద్యార్థులు తయారు చేసిన డిజైన్‌ ఉత్పత్తుల ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటోంది. విల్లామేరీ కళాశాల, ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియల్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్ సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ డిజైన్‌ ఇన్నోవేషన్‌ విద్యార్థులు సంయుక్తంగా సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాల ఫ్యాషన్‌ అండ్‌ ఇంటీరియల్‌ డిజైన్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఇంటీరియల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ ఉత్పత్తులు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details