'కలిసి కట్టుగా పోరాడదాం... కరోనాను తరిమికొడదాం' - Covid-19 latest news
ప్రజలంతా ఏకమై కలిసికట్టుగా పోరాడితే పోయేదేముంది... కరోనా తప్ప అంటున్నారు సినీ నటుడు సాయికుమార్. తమదైన శైలిలో కరోనా కట్టడిపై అవగాహన కల్పించారు సాయికుమార్, ఆయన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయి. కరోనా కష్టకాలంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుడు, పోలీస్ సేవలను వివరిస్తూ వారు చేసిన అందించిన సందేశం ఆలోచింపజేస్తోంది.
Last Updated : Apr 10, 2020, 6:37 AM IST