మేడారం జాతర నాడు నేడు - mulugu district today 'news
కాలం మారినా... సంప్రదాయాలు మారలేదు. భక్తిభావం ఇసుమంతైనా తగ్గలేదు. వందల ఏళ్ల నుంచి మేడారం జాతరకు భక్తజనం పోటెత్తుతోంది. కోటి మందికిపైగా భక్తులు తరలివస్తూ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కింది. నాటి నుంచి నేటి వరకూ జాతర జరిగే 4 రోజుల ఉత్సవానికి సాజీవ సాక్ష్యాలే ఈ చిత్రాలు.