తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు - తెలంగాణ బడ్జెట్ 2020

By

Published : Mar 8, 2020, 12:34 PM IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్​ రావు ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక బడ్జెట్​ రూ.1,82,914.42 కోట్ల అంచనాలతో బడ్జెట్​ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లని హరీశ్​ రావు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details