తెలంగాణ

telangana

ETV Bharat / videos

తిరుమల బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై దేవదేవుడి దర్శనం - తిరుమల వార్తలు

By

Published : Sep 25, 2020, 12:12 PM IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో... స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి 7గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారు చంద్రప్రభ వాహనసేవలో దర్శనమివ్వనున్నారు

ABOUT THE AUTHOR

...view details