కేక పెట్టించిన వాయుసేన సిబ్బంది విన్యాసాలు - airforce academy
ఈనెల 8న భారత వైమానిక దినోత్సవం సందర్భంగా దుండిగల్ వాయుసేన అకాడమీలో రిహార్సల్స్ నిర్వహించారు. ఫైరింగ్, పరేడ్, అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఆద్యంతం వారి శిక్షణ ఆకట్టుకుంది.