Prathidwani: విరాట్ కోహ్లి తర్వాత టెస్ట్ క్రికెట్ సారథి ఎవరు? - kohli career news
kohli career: టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని వదులుకున్నాడు. నాలుగు నెలల క్రితం టీ-20 సారథ్యానికి రాజీనామా చేసిన కోహ్లీ... నెలల వ్యవధిలోనే వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీలకూ గుడ్ బై చెప్పేశాడు. భారత క్రికెట్ జట్టును కీలక సమయాల్లో విజయ తీరాలకు చేర్చిన సాహసోపేత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసేదెవరు? ఐపీఎల్ జట్లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల అనుభవం టెస్ట్ క్రికెట్‌కు సరిపోతుందా? విరాట్ కెప్టెన్సీకి ఇబ్బందులు సృష్టించిన అంశాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.