తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidhwani On Jamili elections : దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? - ప్రతిధ్వని డిబేట్​

By

Published : Dec 21, 2021, 10:15 PM IST

Pratidwani On Jamili elections: దేశంలో ఎన్నికల సంస్కరణలు... జమిలి ఎన్నికల సంకేతాలా? కొద్దిరోజులుగా దిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఎన్నికల సంస్కరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు రానున్నాయి? రాజకీయ వర్గాల్లో అయితే జమిలి ఎన్నికల చుట్టూ జోరుగానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం... కేంద్ర ప్రభుత్వం ప్రతి అడుగును అదే కోణంలో చూస్తున్న వారు పెరుగుతున్నారు. అసలు.. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్నికల సంస్కరణలకు... జమిలి ఎన్నికల సన్నాహకాలన్న మాటలకు లంకె ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details