తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATIDHWANI: మూడో కూటమి ఏర్పాటుకు ఉన్న అవకాశాలేంటి ? అవరోధాలేంటి ? - PRATIDHWANI

By

Published : Jan 13, 2022, 9:56 PM IST

దేశంలో మూడో కూటమి ఏర్పాటు దిశగా ప్రాంతీయ పార్టీల నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ యేతర కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ఈ ప్రయత్నం సఫలమవుతుందా ? కాంగ్రెస్‌ను పక్కనపెడితే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? వామపక్షాలు, ఆర్‌జేడీ, డీఎంకే నేతలతో కేసీఆర్‌ సమావేశాలు దేనికి సంకేతం ? ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే మూడో కూటమి ముహూర్తం ఖరారవుతుందా ?మూడో కూటమి ఏర్పాటుకు ఉన్న అవకాశాలేంటి ? అవరోధాలేంటి ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details