తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: కరోనా రాకుండా ఏం చేయాలి? పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? - ప్రతిధ్వని తాజా వార్తలు

By

Published : Jul 13, 2020, 9:15 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్​ వచ్చిన వారే కాదు. ఎటువంటి లక్షణాలు లేని వారు సైతం భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో రికవరీ రేటు చాలా బాగుంది. పాజిటివ్​ వచ్చినా ఇళ్లలోనే ఉంటూ కోలుకున్న వారి సంఖ్య వేలలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఎదుర్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఎలాంటి పోషకాహారం అవసరం? అసలు కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుమానితులు ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి? ఆ విశేషాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details