తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2021, 9:40 PM IST

ETV Bharat / videos

ప్రతిధ్వని: సైబర్ ‌బూచోళ్ల నుంచి తప్పించుకోవటం ఎలా?

ఫేస్​బుక్...ఒకప్పుడు పరిచయాల వేదిక..ఇప్పుడది నేరాల అడ్డా. రోజుకో రీతిలో ఫేక్​ ముఠాలు వల విసురుతున్నాయి. ప్రముఖుల ఖాతాల హ్యాకింగ్ చేసి..అచ్చం అలానే నకిలీ ఖాతాలు సృష్టించి బురిడి కొట్టిస్తున్నారు. ఫేస్​బుక్ అనే కాదు..అన్ని సామాజిక మాధ్యమాల్లో వేదికల్లో ఇప్పుడిదే పెద్ద గండం. ఎంతోమంది మా అకౌంట్ హ్యాక్ అయ్యిందనో..నా పేరుతో డబ్బులు అడిగితే స్పందించవద్దనో...చెప్పుకోవాల్సిన దుస్థితి. ఈ మోసాలు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొరపాటున మోసపోతే చట్టం పరంగా ఉన్న మార్గాలేంటి..?

ABOUT THE AUTHOR

...view details