ప్రతిధ్వని: కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది? - prathidwani debeat on corona vaccine
కరోనా తయారీ వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించిన ప్రధాని మోదీ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. శనివారం జేడేస్ క్యాడీలా, భారత్ బయోటెక్, సీరం సంస్థలను సందర్శించిన ప్రధాని... ఇవాళ మరో మూడు సంస్థలతో వర్చువల్గా భేటీ అయ్యారు. జోనోవా బయో ఫార్మా, బయోలజీకల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వ్యాక్సిన్ పురోగతిపై ఆరా తీశారు. టీకా ఉత్పత్తి, పంపిణీ సన్నద్దతపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా పురోగతి ఏ విధంగా ఉంది...? ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది..? అనే అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
Last Updated : Nov 30, 2020, 9:36 PM IST