తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidhwani: హైదరాబాద్‌కు వాన కష్టాలు తప్పవా? - rains effect on hyderabad city

By

Published : Jul 16, 2021, 8:49 PM IST

హైదరాబాద్‌ మహా నగరంలో వర్షం పడిందంటే చాలు వరద పోటెత్తడం సర్వసాధారణమైంది. పాత నగరం, కొత్త నగరం తేడా లేకుండా వాననీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తోంది. శివారు కాలనీలనూ వరద నీరు చుట్టుముడుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెరువులూ, వాననీటి కాలువలూ ఒక్క ముసురుకే మునకేస్తున్నాయి. పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన హైదరాబాద్‌ వాననీటి పారుదల వ్యవస్థలు ఎందుకు బలహీనమయ్యాయి? ప్రభుత్వం చేపట్టిన పట్టణాభివృద్ధి ప్రణాళిక భాగ్యనగర వాన కష్టాల్ని తప్పించే భరోసా ఎందుకు కల్పించలేకపోతోంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details