PAWAN KALYAN: రోడ్డుకు శ్రమదానం చేసిన పవన్‌కల్యాణ్ - పవన్ కల్యాణ్ శ్రమదానం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బాలాజీపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం చేశారు. ఏపీలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా.. పవన్ శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేసిన పవన్‌కల్యాణ్... బహిరంగ సభలో పాల్గొన్నారు.