సరికొత్త ఆవిష్కరణలు... అద్భుత ప్రయోగాలు - hyderabad Maker Fair updates
సరికొత్త ఆవిష్కరణలు... వినూత్న పరికరాలు.. అద్భుత ప్రయోగాలు అన్ని కలగలిపితే మేకర్ ఫెయిర్. ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహం నింపుతూ.. వారి ఆలోచనలు, ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తూ అట్టహాసంగా సాగింది. ఎంతోమంది ఆవిష్కకర్తల వినూత్న నైపుణ్యాలకు సరైన వేదిక కల్పించింది. పది వేల మంది సందర్శకులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమం హైటెక్స్ వేదికగా ఆద్యంతం అలరించింది.