మరో పాటతో వచ్చిన సీఐ నాగమల్లు.. ఈసారి మత్తు వదలగొట్టేందుకు.. - drugs awareness song by nagamallu
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం(Preventing ganja smuggling)తో పాటు దాని నిర్మూలించే దిశగా(say no to drugs) రాచకొండ పోలీసులు కృషి చేస్తున్నారు. యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పాట(Special song on say no to drugs)ను కూడా విడుదల చేశారు. గంజాయిని నిర్ములిద్దాం...! యువతను కాపాడుకుందాం...!! అనే నినాదంతో.. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజినపల్లి నాగమల్లు(lbnagar traffic ci nagamallu songs) రచించిన పాడిన.. అర్థవంతమైన పాటను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ విడుదల చేశారు. మీరూ ఓ సారి వినేయండి..