తెలంగాణ

telangana

ETV Bharat / videos

గుంతతో ఇబ్బందులు - roads

By

Published : Mar 4, 2019, 10:26 PM IST

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో తెలంగాణ భవన్ ముందు రహదారి మధ్యలో పెద్ద గుంత పడింది. ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు ట్రాఫిక్​ను చక్కదిద్దుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details