ద్వాదశాదిత్యుడి అవతారంలో ఖైరతాబాద్ మహాగణపతి - ఖైరతాబాద్ గణనాథుడు
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు నవరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాడు. 61 అడుగుల భారీ రూపంతో ద్వాదశాదిత్యుడి భక్తులకు దర్శనమిచ్చాడు. అశేష భక్తజనుల జయజయద్వానాల నడుమ, వేద పండితులు మంత్రోచ్ఛరణలు పఠిస్తుండగా దివినుంచి దేవతలు ముత్యాల జల్లులు కురిపిస్తున్నట్లుగా వాన చినుకులు కురిసిన వేళ పార్వతీ సుతుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.
Last Updated : Sep 2, 2019, 9:54 PM IST