కళ్లు మిరుమిట్లు గొలిపే దుర్గం చెరువు అందాలు చూడతరమా? - దుర్గం చెరువు అందాలు
హైదరాబాద్ దుర్గం చెరువు వంతెన అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ తీగల వంతెన అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరవాసులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతూ కనువిందు చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫీలింగ్‌ను కలగజేస్తోంది. హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన వంతెన ఉందా.. అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.