తెలంగాణ

telangana

Garuda Vahana Seva: తిరుమ‌లలో వైభవంగా గరుడవాహన సేవ

By

Published : Aug 13, 2021, 10:09 PM IST

తిరుమ‌లలో శ్రీవారికి వైభవంగా గరుడవాహన సేవ జరిగింది. గరుడపంచమి సందర్భంగా తితిదే ఆధ్వర్యంలో ఈ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో శ్రీవారిని అర్చకులు విహరింపజేశారు. వేడుకకు అశేష సంఖ్యలో హాజరైన భక్త జనం.. స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు.

ABOUT THE AUTHOR

...view details