తెలంగాణ

telangana

ETV Bharat / videos

Ganesh immersion in sagar: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. 'సాగర్​' వద్ద కోలాహలం - ganesh immersion latest news

By

Published : Sep 12, 2021, 8:25 PM IST

హైదరాబాద్ హుస్సేన్​సాగర్​లో గణేశ్​ నిమజ్జనాలు జోరందుకున్నాయి. ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను సాగర్​లో నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్​ మహారాజ్​కి జై అంటూ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details