తెలంగాణ

telangana

ETV Bharat / videos

అట్టహాసంగా కిట్సోజెన్​-19 సాంకేతిక ఉత్సవాలు

By

Published : Apr 3, 2019, 6:02 AM IST

కరీంనగర్​ జిల్లా సింగాపూర్​ కిట్స్​ ఇంజినీరింగ్​ కళాశాలలో కిట్సోజెన్​-19 పేరుతో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి సాంకేతిక, సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు ఫ్లాష్​మాబ్​ను నిర్వహించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన విద్యార్థులు ఒకే రంగు దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. కేరింతలు, నృత్యాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది.

ABOUT THE AUTHOR

...view details