ప్రతిధ్వని: నేతన్నకు కరోనా కష్టాలు - చేనేత రంగంపై ప్రతిధ్వని చర్చ
కరోనా సంక్షోభం అన్నిరంగాలను అల్లకల్లోలం చేసింది. చేనేత రంగం మరింత కుదేలైంది. పని చేస్తేనే పూట గడిచే నేతన్నల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అసలే ఆటుపోటులతో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై కరోనా.. పిడుగుపాటులా పడింది. చేనేత పరిశ్రమపై కరోనా ప్రభావం ఏ మేరకు పడింది.. కార్మికుల బతుకులు ఎంత దుర్భరంగా మారాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. చేనేత రంగాన్ని ఎలా ఆదుకోవాలనే అంశంపై ఈటీవీ 'ప్రతిధ్వని' చర్చ
Last Updated : Jun 26, 2020, 6:03 PM IST